రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన.