గజ్వేల్‌లో భూకబ్జాలు చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికే చెందుతుందని, కబ్జాల బాగోతం అంతా ఆయనకే తెలుసని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
తమపై వస్తున్న భూకబ్జా ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమ పేర్కొన్నారు. భూకబ్జా ఆరోపణలను ఆమె ఖండించారు. శనివారం యూనివర్సిటీలో జరిగిన అనురాగ్ సెట్ నిర్వహణ కార్యక్రమంలో భాగ