యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్‌పోర్టల్‌ను ఆధునీకరించారు.
జిల్లాకేంద్రంలోని శివాజీనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.