ఘనంగా ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలు
జిల్లాకేంద్రంలోని శివాజీనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఖలీల్‌వాడి/ ఇందల్వాయి/ మోపాల్ (ఖలీల్‌వాడి)/ డిసెంబర్ 11 : జిల్లాకేంద్రంలోని శివాజీనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో చెరుకుల లక్ష్మణ్‌గౌడ్, రమేశ్‌గౌడ్, గుండయ్యగౌడ్, స్వామిగౌడ్, లింగంగౌడ్, రాంచందర్‌గౌడ్, నర్సింలుగౌడ్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లిలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శెట్టి బిరీశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మోపాల్ మండలం బోర్గాం(పీ) గ్రామంలో నిజామాబాద్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. గౌడ సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధులు డాక్టర్ నర్సాగౌడ్, చెరుకు లక్ష్మణ్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, గౌడ సంఘం ఇందల్వాయి అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్, పరశురాంగౌడ్, సురేందర్‌గౌడ్, రవిగౌడ్, హన్మాగౌడ్, గంగాధర్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, రవిగౌడ్, నుడా డైరెక్టర్ అభిలాష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఈగ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో ఎమ్మెల్సీ పూజలు
డిచ్పల్లి, డిసెంబర్ 11: యాదాద్రిలో శాసనమండలి సభ్యుడు వి.గంగాధర్‌గౌడ్ ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వీజీగౌడ్ తన జన్మదినం సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. తన పుట్టినరోజును లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ సన్నిధిలో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

