జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సా యంత్రం పారు వేట కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు.
మండలంలోని షాపల్లి గ్రామంలోగల కమలాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం ఆలయ అనువంశిక అర్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, రాకేశచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.