హైకోర్టులో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం స్వీకరించారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు మొదటి హాల్లో జరిగిన ఫుల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే వారితో ప్రమాణం చేయిం�
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున మేఘ్వాల్ వెల్లడించారు. సీనియర్ న్యాయవాదులైన లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటితోపాటు హైకోర�