రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు పైసా ఇవ్వలేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరికి కాంగ్రెస్ సర్కారు మొండి చెయ్యే చూపించింది.
యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి ఆదివారం, సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో దంపతులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొ ల్పి తిరువారాధన, ఆరగింప�