రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్నవరం సరస్సు పర్యాటకానికి కొత్త చిరునామాగా మారింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీఎస్) తాజాగా ఇక్కడ మూడో వేలాడే వంతెనను ఏర్పాటు చేసింది. దీంతో మూడు దీవుల వర
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని