ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ