సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్కరోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను
లగచర్లలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న రైతుల నిరసనలను పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ తేల్చిచెప్పారు.