బెండకాయ.. ఓ కూరగాయగానే పరిచయం. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని విన్నాం.. రకరకాల కూరలు వండుకొని తిన్నాం! మరి.. బెండకాయ నీటి గురించి విన్నామా? ఆ నీళ్లు ఆరోగ్యంతోపాటు అందానికి భరోసా ఇస్తాయని తెలుసా?
Red lady fingers: సాధారణంగా కిలో బెండకాయల ధర రూ.50కి అటుఇటుగా ఉంటుంది. కానీ పై ఫొటోలో కనిపిస్తున్న ఎర్ర బెండకాయలు మాత్రం చాలా కాస్ట్లీనట. ఎంత కాస్ట్లీ అంటే గరిష్టంగా కిలో ధర