e Shram Portal | ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో విధులు చేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది.