గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ త్రైలోక్య మోహన్ చండీ హోమం శనివారం నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి దంపతులు
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, వారిని మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతి నిత్యం గౌరవించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన మహ�