HomeHyderabadMinister Mallareddys Couple Conducting Chandi Home On Saturday
లోక కల్యాణార్థం చండీ హోమం
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ త్రైలోక్య మోహన్ చండీ హోమం శనివారం నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి దంపతులు
యాగం నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి