రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.
వనస్థలిపురం : ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే బలమైన కార్మిక చట్టాలు వచ్చాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మ