12 వేల మంది ప్రవాసులపై కువైట్ బహిష్కరణ వేటు
కువైట్ కేవలం 3 నెలల్లో సుమారు 12 వేల మంది ప్రవాసీయులను వారి దేశాలకు పంపించేసింది. ఈ ఏడాది అగస్టు నుంచి అక్టోబర్ వరకు 12 వేల మందిని బహిష్కరించింది.
కువైట్: కువైట్ కేవలం 3 నెలల్లో సుమారు 12 వేల మంది ప్రవాసీయులను వారి దేశాలకు పంపించేసింది. ఈ ఏడాది అగస్టు నుంచి అక్టోబర్ వరకు 12 వేల మందిని బహిష్కరించింది. వివిధ నేరాలతో పాటు ప్రజా నైతిక నిబంధనల ఉల్లంఘన, కార్మిక చట్టాల అతిక్రమణ ఆరోపణలతో అక్టోబర్‌లో 4,300 మందిని వెళ్లగొట్టారు.
చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవడానికే కువైట్ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Expatriates
- kuwait
- Labor laws
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

