ఎనభైయవ దశకంలో వరుస సినిమాలతో అగ్ర శ్రేణి కథానాయికగా వెలుగొందింది నటి జీవిత. హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు వీడ్కోలు చెప్పి దర్శకురాలిగా, నిర్మాతగా అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. కోలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఎలాంటి సెలబ్రెషన్స్ జరుగుతాయో.. ఇక్కడ కూడా అదే రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతాయి.