Delhi ministers Protest | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు (Delhi ministers Protest) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికార నివాసం వద్ద శుక్రవారం బైఠాయించారు. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణం�