SSMB29 Based on Real life incidents | ప్రస్తుతం మహేష్ అభిమానులే కాదు, సినీ సెలబ్రెటీల సైతం SSMB29 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఉన్నారు.
సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ (2015) చిత్రం హిందీ చిత్రసీమలో సంచలనం సృష్టించింది. మానవీయ స్పృహ, వినోదం మేళవించిన కథాంశంతో ప్రేక్షకులందరిని మెప్పించింది. దాదాపు 900కోట్ల కలెక్షన్లతో భారతీయ బాక్