పాలమూరు జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్త గిరులలోని కాంచన గుహలో కొలువైన స్వయంభూ వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నా
సీసీకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరులలో కొలువైన వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం కురుమతిరాయుడిని గజవాహనంప�