Guntur Kaaram | కుర్చీ మడతబెట్టి పాటలో మహేశ్ బాబు చేసిన డాన్సులకు థియేటర్స్ ఊగిపోతాయంటున్నాడు. సెకండాఫ్ మొత్తానికి ఆ పాట హైలైట్ అవుతుందని.. అందులో చాలా మాస్ స్టెప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు వంశీ.
Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రంలో శ�