అధైర్య పడొద్దు... అండగా ఉంటాం& మీకు న్యాయం జరిగేలా చూస్తాం...’ అని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన సీడ్ పత్తి సాగు చేసిన రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్‌కుమార్ ఆరోపించారు.