కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు.
సినారె పురస్కారానికి రచయిత్రి కుప్పిలి పద్మను ఎంపిక చేసినట్టు సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ సభ్యుడు, ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి స్థాపకుడు డాక్టర్ ఎంకే రాము తెలిపారు.