India Open Super 750: వరల్డ్ ఛాంపియన్ కున్లావత్ వితిదర్సన్, ఆల్ ఇంగ్లండ్ విన్నర్ లి షి ఫెంగ్లు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌గా ఉన్న థాయ్‌లాండ్ ప్లేయర్ కున్లావత్..
ఇండియా ఓపెన్‌లో టాప్సీడ్లకు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్, మహిళల సింగిల్స్‌లో అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) విజేతగా నిలిచారు.