కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఈ నెలలోనే విడుదలై అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఈఫోర్ సంస్థ దక్కించుకుంది.
Chunduru Police Station | టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాయి. చిన్న కాన్�