తెలుగులో ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’
కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఈ నెలలోనే విడుదలై అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఈఫోర్ సంస్థ దక్కించుకుంది.
కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఈ నెలలోనే విడుదలై అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఈఫోర్ సంస్థ దక్కించుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ట్రైలర్ను విడుదల చేశారు.
ఓ కేసు పరిశోధనలో హరిశంకర్ అనే పోలీస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్లు, అతని వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను అతను ఎలా డీల్ చేశాడనే అంశాలు ట్రైలర్లో ఉత్కంఠను పంచాయి. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

