భద్రాచలంలోని కూనవరం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసు�
Bhadrachalam | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలోని కూనవరం రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.