ఆదివాసీ గిరిజన హకుల కోసం గోండువీరుడు కుమ్రంభీం జరిపిన ఆత్మగౌరవ పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు స్ఫూర్తిని నింపిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. �
‘ఆదివాసీల హక్కుల పోరాటయోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో నాడు ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.. నేడు అదే కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాటానికి పురంకితం అవుతాం’ అని శాసనమ