కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు జీవం పోసింది ఆయనేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
హుజూరాబాద్‌లోని 5 మండలాలకు బట్టీలు ఉత్తర్వులు జారీచేసిన బీసీ కార్పొరేషన్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పాటరీ యంత్రాలను మం