Kullu-Manali Highway: క్లౌడ్ బస్ట్తో భారీ వర్షం.. భారీ వరదలతో.. కులు-మనాలీ రోడ్డు కొట్టుకుపోయింది. ఆ మార్గంలో పలు ప్రాంతాల్లో టూరిస్టులు చిక్కుకున్నారు. చిన్న వాహనాలను మరో మార్గంలో దారి మళ్లిస్తున్నారు.
Himachal Pradesh Floods: తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డ