మాఘ అమావాస్య అంటేనే..‘ కూడవెల్లి జాతర’...! కూడవెల్లిలో మాఘ స్నానాలు ఆచరించి రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే.. సకల సిరిసంపదలతో పాటు కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
మాఘ అమావ్యాస సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం వద్ద జాతర కొనసాగుతోంది. నాలుగో రోజు మంగళవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర�