అత్తను అల్లుడు గన్‌తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు.
అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి గర్భస్రావాలు చేయిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్ ఫోర్స్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో 18 మందిని అరెస్టు చేశారు.
నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు.