కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పద్ధతిలో భాగంగా అమలు చేయనున్న ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియ వ్యవస్థను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పర్యవేక్షించారు.
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 7, 8, 9 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల ‘ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్’ శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్ట�