కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాల పాలవుతున్నామని, తమ వ్యవసాయ భూములు సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన
తమ గ్రామాన్ని వెంటనే తరలించాలని, నీళ్లు, పనులు లేక ఆకలితో అల్లాడుతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామస్తు లు ఆవేదన వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గుర�