ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ పోటీలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 5 వికెట్లకు 178 పరుగులు చేసింది.
బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కి (Ameesha Patel) జార్ఖండ్‌లోని రాంచీ కోర్టు (Ranchi court) షాకిచ్చింది. చెక్‌బౌన్స్ (Cheque bounce), మోసం (Fraud) కేసులో అమీషా, ఆమె వ్యాపార భాగస్వామి కృనాల్‌పై (Krunal) రాంచీ సివిల్ కోర్టు వారెంట్ (Warrant) జారీ చేసిం�