కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ విద్యార్థి వి.శరణ్ తేజ్ అత్యుత్తమ విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి
గో సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలు- 2025 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు.