Krishnappa Gowtham : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ క్రిష్ణప్ప గౌతమ్ (Krishnappa Gowtham) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అభిమానుల మనసులు గెలిచిన అతడు హఠాత్తుగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్నమాథ్యూ షార్ట్(34) ఔటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి అతను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 45 రన్స్ వద్ద పంజాబ్ మూడో వికెట్ పడ