దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జ
ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేద�