పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలైంది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొంటున్నారు.
కృష్ణ మరణంతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన మహేశ్ బాబు కుటుంబసభ్యులను సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు పరామర్శిస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పి
కృష్ణ పార్థీవ దేహానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి (R Narayanamurthy) నివాళులర్పించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నేనెవరికంటే ఎక్కువ కాదు..నేనెవరికంటే తక్�