Super Star Krishna | పద్మాలయ స్టూడియోస్ నుంచి మొదలైన కృష్ణ అంతిమ యాత్ర
పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలైంది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొంటున్నారు.
పద్మాలయ స్టూడియో (Padmalaya Studios) లో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) పార్ధీవదేహానికి ప్రజలు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలైంది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చారు.
నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు, తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసేందుకు పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగే దారి పొడవునా.. పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. పోలీస్ వాహనం, పోలీస్ బ్యాండ్‌తో అంతిమ యాత్ర కొనసాగుతుంది.
Read Also : Super Star Krishna | మహేశ్‌బాబును హత్తుకొని ఓదార్చిన కోటశ్రీనివాస రావు.. వీడియో
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

