పెళ్లిలో తాను ధరించిన తెల్లని వస్ర్తాలను నల్లని గౌన్గా మార్చుకున్నది సమంత. అవార్డు షో కోసం డిజైనర్ క్రేషా బజాజ్ ఈ గౌన్ని డిజైన్ చేశారు. ఇటీవలే ఈ గౌన్ని ఇన్స్టాలో షేర్ చేశారు సమంత, క్రేషా బజాజ్.
Samantha | గ్లామరస్ పాత్రలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది సమంత (Samantha). ప్రస్తుతం అమెరికన్ ఫిల్మ్ చెన్నై స్టోరీస్తోపాటు హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel) వె