ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్�
తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్లతో దాడులు చేశాయి. ఈ దాడిలో 30 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. 100 కు పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. రష్యా దాడుల సం�