ఖమ్మం అభివృద్ధి హైదరాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరి గిందని, అందుకు ప్రత్యక్ష నిద ర్శనమే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఖమ్మం ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి టీ - 20 చాంపియన్ షిప్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడోరోజైన శనివారం నేపాల్, శ్రీలంక జట్లు బరిల�