ఎదురెదురుగా అతివేగంగా వచ్చి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్పేట శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. �
Medak | ఇది హృదయవిదారక ఘటన. తల్లి గుండెపోటుతో చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని కుమారుడికి.. ఆమె అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.