కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నిర్మాణం డెయిలీ సీరియల్ తరహాలో కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడ�
కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అక్షరాలా రూ.300 కోట్లకు పైగా అంచనాతో చేపట్టిన కొత్వాల్ గూడ ఎకో పార్కు ప్రాజెక్టును ఆరు నెలలుగా పట్టించుకున్న వారే కరువయ