సీటుకు నోటు తీసుకొని రేవంత్‌రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్ అని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తాను అడిగిన డబ్బు ఇవ్వని వారిని సర్వేలో
కాంగ్రెస్ పార్టీలో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరింత ముదురుతున్నది. ‘మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కావాలంటే 5 ఎకరాలు..10 కోట్లు ఇచ్చుకోవాల్సిందే’ అంటూ సంచలనం సృష్టించిన అంశం పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్క�