ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన-విస్తరణ సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి నరసింహం నాయుడును నియమించారు. ఈ మేరకు అధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తప్పిపోయిన తెలంగాణ వాసుల ఆచూకీని కనుగొని తిరిగి స్వదేశం తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర విదేశీ వ్యవహారాలశా�