సాగునీటి కోసం కథలాపూర్ మండల రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. బీమారం మండలం మన్నె�
Pit | పట్టణంలోని వేములవాడ రోడ్డులో నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడంతో వాటర్ లీకేజీ జరిగింది. రహదారి మధ్యలో మరమ్మతు పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు.