విశాఖపట్నం రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లోని మూడు ఏసీ బోగీల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Korba Express | కోచువేలి - కోర్బా ఎక్స్ప్రెస్ రైలు మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయింది. రైలు విద్యుత్ తీగ తెగిపోవడంతో బెల్లంపల్లి - మందమర్రి మధ్య కోర్బా ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. దాంతో ఆ మార్గంలో పలు రాకపోకలపై ప్�