కర్ణాటక తులునాడులో పూజింపబడే దైవం ‘కొరగజ్జ’ కథతో ఓ సినిమా రాబోతున్నది. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు. ఇటీవల కర్ణాటక మంగళూరులో ఆడియోను ఆవిష్కర�
కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో పూజింపబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘కొరగజ్జ’. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర�